Friday, 27 November 2020

మనతో నడుస్తున్నాయి..





ఆ గోదారి వంతెన మీద పోతున్న రోజు గుర్తుందా..
ఎంత సంబరాన్ని ఎత్తుకెళ్ళాం ఇద్దరం..
జోరుగా పోతున్న బండితో పరుగులెడుతున్న చెట్టు చేమలు..
కలలు కంటూ పాతరోజుల్ని తలచుకుంటూ..
ఎటుపోతున్నా అవే వెంటాడుతూ..అలా ఎంత దూరమో మన ప్రయాణం..
గోదారి నీళ్ళంత స్వచ్ఛమైన గతాన్ని వెతుకుతూ చిన్ననాటి జ్ఞాపకాలను తడుముకుంటూ..ఎంతో దూరం..

No comments:

Post a Comment

విడుదల ఏది?

గత అనుభవాలు  ఈటెలు,బాకులై  తరుముతూనే ఉన్నాయ్ క్షణాలను కొలమానంగా  చేసి నడిచే దారిలో  నేనో గులకరాయిని  జ్ఞాపకాలు చెదిరిన  కాగితం కట్టలతో  వేల ...