Saturday 6 April 2019

ఉగాది శుభాకాంక్షలు...


వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు...
ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో ఆనందాలు, విజయాలు కలగాలని కోరుతూ ప్రంచాగ శ్రవణం చేస్తారు, ఇక్కడి నుంచే మనకు పండగలు ప్రారంభం అవుతాయి. ఈరోజు షడ్రుచులను లోపలికి తీసుకోవడం వల్ల హరిషడ్ వర్గములను జయించి, కార్య జయాన్ని పొందుతాం., 

అందరికీ ఆయురారోగ్యములతో ఈ సంవత్సరమంతా విజయం చేకూరాలని, విజయాలను అందుకోవాలని, ప్రంచాంగ శ్రవణంతో ఉగాదిని జరుపుకుందాం. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లోనూ సుఖసంతోషాలు వెల్లి విరియాలని మనసారా కోరుకుంటూ....

మిత్రులందరికీ మరోమారు వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు...

మీ శ్రీశాంతి దుగ్గిరాల..



2 comments:

  1. మీకు, మీ కుటుంబానికి వికారి నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు శాంతి

    ReplyDelete
  2. ఉగాది శుభకామనలు, శ్రీశాంతిగారు!

    ReplyDelete

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...