కలవరం..



నిన్న చూసాను అతన్ని..పెదాలమీద చిరునవ్వుతో అందంగా ఎప్పట్లానే హుందాగా ఉన్నాడు..
నిన్నటి విషాదం మచ్చుకైనా లేదు ఆ ముఖంలో..
కాలం చేసిన మాయలో మరబొమ్మయైపోయాడేమో తెలీదు..
తన నీడను ఎత్తుకుపోయినా..ఆ విధి మీద కోపమే లేదు..
కారణం తెలీదు..ఇప్పటి సంతోషానికి..కరిగిపోయిన కాలం అతని దుఖాన్ని మింగేసిందని మాత్రం తెలుసు..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పంచాయతీ మెట్లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"