రెక్కలెందుకో తెలుసా...





నిన్ను వేరే లోకానికి ఎత్తుకెళ్ళిపోతాయి..
నీలి ఆకాశంతో కబుర్లాడేంత దగ్గరగా..నిన్ను తీసుకుపోతాయవి..
ప్రేమ జంటలను కనిపెడతాయి...నీలో ధైర్యానికి ఊతమిస్తాయి..
నీ చెలికాడి చెంతకు చేరుస్తాయి..అప్పుడు ఆ చెట్టుమీద కునికిపాట్లు పడుతున్న పిట్టల జంట మేలుకుంటుంది.
నిన్ను చూసి అసూయపడుతుంది..నీ స్నేహం కోరుతుంది..కొత్త లోకాల అంచులు చూసి వద్దామంటే రా..నాతో..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పంచాయతీ మెట్లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"