ప్రియా స్వికరించు,..




 ప్రియా స్వికరించు

ఈ ప్రేమ కుశుమాన్ని

కవ్వించి కాంక్షపెంచేందుకు

ఇవి కలువలు కాదు

వేల జన్మల నా నిరీక్షణకు

పూసిన చామంతులు

ఎప్పటికీ యవ్వనంతో 

హృదయంలో నీమీద ఆశతో

వికశించి విరబూసిన

అడవి జాజులు

నీ స్పర్శకై అనుభూతిని

సుగంధంగా వెదజల్లే

నిండైన గిరి శిఖరాలు

చూడు!

కళ్ళల్లో వెలుగు నింపుకుని

ఈ ఆనందవనంలో

విహరించు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"

పంచాయతీ మెట్లు