ఉగాది శుభాకాంక్షలు...


వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు...
ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో ఆనందాలు, విజయాలు కలగాలని కోరుతూ ప్రంచాగ శ్రవణం చేస్తారు, ఇక్కడి నుంచే మనకు పండగలు ప్రారంభం అవుతాయి. ఈరోజు షడ్రుచులను లోపలికి తీసుకోవడం వల్ల హరిషడ్ వర్గములను జయించి, కార్య జయాన్ని పొందుతాం., 

అందరికీ ఆయురారోగ్యములతో ఈ సంవత్సరమంతా విజయం చేకూరాలని, విజయాలను అందుకోవాలని, ప్రంచాంగ శ్రవణంతో ఉగాదిని జరుపుకుందాం. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లోనూ సుఖసంతోషాలు వెల్లి విరియాలని మనసారా కోరుకుంటూ....

మిత్రులందరికీ మరోమారు వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు...

మీ శ్రీశాంతి దుగ్గిరాల..



కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

పంచాయతీ మెట్లు

అల్లం శేషగి రావు కథ "చీకటి"