శ్రీకారం

లోపల అలలుగా వచ్చే ఆలోచనల్ని ఇక్కడ వెలిబుచ్చుకోవాలనుకుంటున్నాను. ఇది నా మొదటి బ్లాగు. ఏదో డైరీ రాతలు తప్ప పెద్దగా రాసిన అనుభవం కూడా లేదు. ఈ బ్లాగు అలవాటైనా నాకు రాయడం నేర్పుతుందని ఆశ. తప్పులుంటే క్షమించి ప్రోత్సహించండి. మంచి సూచనలు చేస్తారని ఆశిస్తున్నాను. 

కామెంట్‌లు

  1. మీ బ్లాగుకు స్వాగతం. మీ అలలు మమ్మల్ని తుళ్లింతలుగా తడిపి ఆనందింపజేస్తాయని ఆశ.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

పంచాయతీ మెట్లు

అల్లం శేషగి రావు కథ "చీకటి"